KTR | హైదరాబాద్ : రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది సమర్పించే ‘చాదర్’ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహముద్ అలీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మత పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | మాజీ ఎంపీ మందా జగన్నాథంను పరామర్శించిన కేటీఆర్
TTD | తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. వారానికి రెండుసార్లు అనుమతి..