Group-1 | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణను హైకోర్టు పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.
Harish Rao | దసరా పండుగలోపు రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. అవసరమైతే దసరా పండుగ తర్వాత ఢి�
KTR | రైతులు పండించిన దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే రూ. 500 బోనస్ ఇస్త�
Harish Rao | పది నెలల ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు.. ఆయన మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించా�
సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏం లాభం?.. అనేది పెద్దల ఉవాచ. లోకపు తీరుతెన్నులు సుదీర్ఘకాలంగా చూసిన అనుభవం ఆ వ్యాఖ్యలో ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సరిగ్గా సరిపోతుంది. తమకు ఇంటా
లంచాల కోసం ఇసుకాసురులతో అంటకాగుతున్న ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలను వీఆర్‌కు అటాచ్ చేస్తూ గురువారం మల్టీజోన్-2 ఐజీ వీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో పెట్టినవారిలో సంగారెడ్డి రూరల్, తాండూ
Revanth vs Etela | మూసీ బాధితులను తాను రెచ్చగొడుతున్నాను కదా.. మీరు చేస్తున్నది మంచి పని అని మూసీ బాధితులు మిమ్మల్ని మెచ్చుకుంటే బహిరంగంగా ముక్కు నేలకు రాసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రేవ�
Nagarjuna | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు.
Harish Rao | జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి పాలలాంటి మంజీరా నీళ్లల్లో విషపు చుక్కలు కలుపుతావా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్�
TG Rains | రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉందని