రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. చక్రవాత ఆవర్తనం, క్యుమిలోనింబస్ మేఘాల వల్ల గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వర్
బీఆర్ఎస్ రజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఢిల్లీ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి �
కాంగ్రెస్, బీజేపీ ఒకే గొడుగు కింద పనిచేసే పార్టీలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వారి టార్గెట్ అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని
BRS | వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.
ఈ నెల 12న తెలంగాణ జడ్జిల సంఘం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో శనివారం ఉదయం
KTR | పెట్రోల్ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
TG Weather | తెలంగాణ రాగల రెండు మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగత్రలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగే ఛాన్స్ ఉందన�
నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దార్శనికత ఇప్పుడూ ఫలితాలను ఇస్తున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా నాటి కేటీఆర్ చొరవ నేడు తెలంగాణ సమాజానికి ఉపాధి బాటను పరుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన ఓ పరిశ్రమ ఇప్
కేసీఆర్ జమానాలో ఆర్థిక రంగంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. జీఎస్డీపీ వృద్ధిరేటులో మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా మారింది. అయితే, ఇదంతా గతం. 15 నెలల
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న ఎన్ఐఏ కోర్టు వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఐదుగురు దోషులు వ
ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గురించి మీకందరికీ అంచనాలు ఉన్నయి. కానీ, మనందరినీ అప్రతిభులను చేస్తూ; కొందరు మేధో నక్కల దింపుడుగల్లం ఆశలు వమ్ము చేస్తూ రోజురోజుకూ తన గొయ్యి వెడల్పు చేసుకుంటున్నరు రేవంత్!