అధికారుల గైర్హాజరుపై గ్రామ సభ ఆగ్రహం
మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి అధ్యక్షతన మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై పాలకవర్గం, ప్రజలు..
మునుగోడు, ఫిబ్రవరి 10 : మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి అధ్యక్షతన మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై పాలకవర్గం, ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. పలు సమస్యలను సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లగా సర్పంచ్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అబివృద్ధి చేస్తానని, ఒకొక్క సమస్య విడతల వారీగా పరిష్కరిస్తామని, గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

