Group-2 Hall Tickets | ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ఎగ్జామ్స్‌కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
MLC Vani Devi | ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కాదు.. కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.
Harish Rao | అదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడు.. అలాయ్ బలాయ్ చేసుకుంటడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
అదానీ, రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణ ప్రజాలతో ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదని విమర్శ�
మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు డిసెంబర్ 9 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడిని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ మోసం... వందలాది మంది అమరవీరుల త్యాగం... కేసీఆర్ దీక్షాఫలం... ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైంది.
జిల్లాలోని పేదలు సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అప్పోసప్పో చేసి స్థలాలు కొనుగోలు చేశారు. ఇందిరమ్మ పథకంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో.. ఇంటి నిర
అకాల వర్షం తమను నిండా ముంచిందని.. తీరని నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తే మ శాతాన్ని తగ్గించేందుకు రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం ఇటీవల కురిసిన వానలకు తడిసిపోవడంతో రైతన్న తీవ
KCR | రేపటి నుంచి జరుగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవ