Minister Seethakka | మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. ద
రాష్ట్రంలో ఇసుక ఆదాయం సగానికి పడిపోయింది. రియల్ ఎస్టేట్ పతనానికి ఇసుక మాఫియా తోడవడంతో ప్రభుత్వ రాబడికి భారీగా గండి పడింది. తెలంగాణ ఏర్పా టు తర్వాత 2018-19లో అత్యధికంగా రూ.886.43 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఆర్థి�
మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైంది. నిపుణుల కమిటీ ఆ నివేదికను ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు అందజేయగా, అది కేంద్ర జల్‌శక్తిశాఖకు సమర్పించినట్టు ఢ�
రాష్ట్ర సచివాలయ భవన నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనంలో కొనసాగుతున్న మరమ్మతులు, వైరింగ్, ఇతర అంతర్గత పనులు సైతం ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస�
కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందే యాసంగి పంటలు ఎండుతున్నాయి. కాలువల ద్వారా నీళ్లు రాక, బావులు, బోర్లలో నీళ్లు లేక సాగునీటి కోసం రైతుల కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో పూడిక తీసుకుంటూ, క
రాష్ట్రంలో ఖాళీ ఖజానాను నింపుకోవడానికి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ, అనధికారికంగా ఉన్న ప్లాట్ల
రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవటం తో ఇకపై మద్యం వ్యాపారం మీదనే సంక్షేమ పథకాలను నెట్టుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చర్చించుకుంటున్నా యి. వచ్చే ఆ�
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ �
సమాచార, ప్రజా సంబంధాలశాఖ-ఐఅండ్పీఆర్లో కొత్త డైరెక్టర్ నియామకంపై వివాదం మొదలైంది. ఏపీకి చెందిన ఓ అధికారికి ఆ పదవి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శాఖలో ఉద్యోగులు చెప్తున్నారు. తాము తెలంగాణ ఉద్య�
రాష్ట్ర సర్కార్‌పై 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారంతా కాంగ్రెస్ సర్కార్‌ను కూలగొట్టడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర�
రాష్ట్రంలోని బీసీ సమాజం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాజ్యాధికారం సాధించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ సుజన కలసికంలను పర్మినెంట్ న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జార�
కులగణన సర్వేలో పాల్గొననివారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరో అవకాశం కల్పిస్తున్నామని.. బీసీ సంఘాలు, మేధావులు సహకరించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.