New Ration Cards | కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు.
KCR | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా అల్వాల్ డివిజన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వే�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాల
KCR | హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార
KCR birthday | తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అధినేత జన్మదిన వేడుకలు(KCR birthday) తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్(BRS) శ్రేణులు, ప్రజాప్రతినిధులు పలు చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భారీ కేకులు కట్ చేసి స్వ
కేసీఆర్ కేవలం తనకు మాత్రమే కాదు యావత్ తెలంగాణ జాతికి హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కారణజన్ముడు కేసీఆర్ కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు.
కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న బంధం పేగు బంధమని చెప్పారు. కేసీఆర్ ది తెలంగాణ ప్రజలది తల్లీబిడ్డల బంధమని తెలిప�
తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) 71వ జన్మదిన వేడుకలను బహ్రెయిన్‌లో (Bahrain) ఘనంగా నిర్వహించారు. బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్లో ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు
KCR Birthday | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బాన్సువాడ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
ఉద్యమ నేత, తెలంగాణ ప్రధాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి పెద్దపల్లి (Peddapalli ) మినీ ట్యాంక్ బండ్‌పై బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యాక్షుడు ఉప్పు రాజ�
నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు.
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, తెలంగాణ అనురాగాల అమృతత్వం, తె�
కేసీఆర్.. మూడు అక్షరాలు. తెలంగాణ గడ్డ ఉన్నంతకాలం తరం నుంచి తరానికి పారాడే పేరు కేసీఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నత శిఖరంగా ఎగరేసిన మహానేత కేసీఆర్. రెండున్నర దశాబ్దాలుగా ఆయన పేరు తలచుకోకుండా తెలంగా�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ