తెలంగాణ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్-17ను పురస్కరించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పరేడ్
మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అనుగు నరసింహారెడ్డిని రాష్ట్ర భాషా, సాం స్కృతిక శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జా రీచేసింది.
తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రభాగంలో నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రంగారెడ్డి కలెక్టర
Sircilla Collector | సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విషయంలో ఇవాళ న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. గైర్హాజరవ్వడమే కాకుండా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంపై ఆయనకు వారె
TGSRTC | టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
KTR | ట్రిపుల్ఆర్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
Teenmar Mallanna | తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)ని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
Group 1 | గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లే
Caps Gold | హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతు