14న కరీంనగర్ సభకు తరలిరావాలి
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు పెద్దసంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు.
- 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టాలి
- కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పిలుపు
కార్పొరేషన్, ఆగస్టు 9: బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు పెద్దసంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు.
కరీంనగర్లో బీసీ సభ కోసం ఐదు నియోజకవర్గాల ఇన్చార్జిలు శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ సమావేశమై, జన సమీకరణ అంశంపై చర్చించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బీసీలను తరలించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్ల గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీసీల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లో ఎండకట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

