ఈ మధ్య జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త విధానం ప్రకటించింది. దేశంలోని 7-14 ఏండ్ల బాలబాలికల కోసం ‘జవహర్ బాల మంచ్'ను స్థాపించింది. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంకాగ�
‘ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు చేతగాదం టూ తప్పించుకోవడం ఏమిటి? మీకు పాలన చేతకాకుంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లండి’ అని కాంగ్రెస్ సర్కార్‌కు బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరా
గవర్నర్ తో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ అబద్ధాలనే చెప్పించిందని, చివరికి బీఆర్ఎస్ హయాంలో చేసిన ఘనతను కూడా కాంగ్రెస్ ప్ర భుత్వం చేసినట్టు చెప్పించ్చడం సిగ్గుచేట ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శిం
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి నాయకులు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని మండలి, శాసనసభ ప్రతిపక్ష నాయకుల చాంబర్లలో ఎమ్మె
మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు.
రాష్ట్రంలోని 1-9 తరగతుల్లోని విద్యార్థులకు ఏప్రిల్ 9 నుంచి 17 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
Harish Rao | రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నెక్లెస�
Dasoju Sravan | తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.
Jagadish Reddy | ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చామని.. ఈ సస్పెన్షన్ తనను ఏమాత్రం భయపెట్టలేదని సూర్యాపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులతో కలిసి
KTR | జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రేపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తా�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్ధానాల భంగంపై విమర్శల దాడి చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ�
MLA jagadish reddy | తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.