తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అల్లం పద్మ ప్రథమ వర్ధంతి, సంస్మరణ సభ బుధవారం బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగింది.
అతడి వయసు 23 ఏండ్లు.. బరువు 220 కిలోలు.. అధిక బరువుతో కూర్చోలేడు.. నడవలేడు.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.. ఈ సమస్యతో దవాఖానలో చేరిన అతడికి పైసా ఖర్చు లేకుండా అరుదైన శస్త్రచికిత్స చేసి 70 కిలోల కొవ్వును తొలగించారు ఉస్
ఐదేండ్ల బాలుడి గొంతులో స్నాక్స్ ఇరుక్కొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తగా.. కొండాపూర్‌లోని కిమ్స్ కడిల్స్ దవాఖాన వైద్యులు చికిత్స చేసి బాలుడిని ప్రాణాపాయం నుంచి తప్పించారు.
40వేల లోపు ఫీజులు తీసుకొనే పాఠశాలలను బడ్జెట్ పాఠశాలలుగా గుర్తించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప�
ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంలో బయట దొరికే బియ్యం కంటే అదిక పోషకాలు ఉంటాయని, రేషన్ బియ్యం వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. �
ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ, జవాబుదారీతనం పారదర్శకతకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు.
Teja Mirchi | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు.
కొబ్బరి బొండాల మాటున గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఉప సర్పంచ్‌తో సహా నలుగురి ముఠాను వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
Jadcherla | వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు దగ్గరుండి సపర్యలు చేయాల్సిన కన్నకొడుకే.. ఆస్తికోసం ఆ వృద్ధ దంపతులను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ఇంటికి తాళం వేసి బయట కు వెళ్లగొట్టాడు.