టీచర్ల సమస్యలను పరిష్కరిస్తా
ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాటేపల్లి నామినేషన్ దాఖలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి ఈహెచ్ఎస్ను అమలు చేయనుండటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, టీటీయూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, టీఎస్టీయూ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
నేడు చెన్నకేశవరెడ్డి నామినేషన్ దాఖలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్ తెలిపారు. చెన్నకేశవరెడ్డికి 25 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

