ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) మద్దతు ప్రకటించింది.
రాష్ట్రంలో ఖాళీకానున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కోలాహలం మొదలయ్యింది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టు పెంచుకొనేందుకు సంఘాలు, నేతలు దృష్టిసారించారు.