Abhijeet Dipke: ఆమరణ దీక్షలో కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇవాళ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ పోలీసులు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ధర్నా క్షేత్రం నుంచి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత.. వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు కూర్చున్న ప్రదేశంలో అభిజీత్ దీప్కే ఆందోళనకు దిగారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke) ఇవాళ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ పోలీసులు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ధర్నా క్షేత్రం నుంచి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ తరలింపు ప్రక్రియ ముగిసిన తర్వాత.. వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు కూర్చున్న ప్రదేశంలో అభిజీత్ దీప్కే ఆందోళనకు దిగారు. అయితే జూలై 20వ తేదీన జరగాల్సిన తమ ర్యాలీ యధావిధిగా జరుగుతుందని అన్నారు. జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి ప్రజలు రావాలని ఆయన వేడుకున్నారు. ప్రభుత్వం తీవ్రమైన తప్పు చేసిందని, ప్రతి ఒక్కరూ జంతర్ మంతర్ చేరుకోవాలని తెలిపారు. సీపీఐ ఎంఎల్‌కు చెందిన నేహా, అమీన్, మనీశ్ జంతర్ మంతర్ వద్ద 21వ రోజు కూడా దీక్ష చేపట్టనున్నట్లు ఏఐఎస్ఏ ప్రెసిడెంట్ ఎన్ సాయి బాలాజీ తెలిపారు.
#WATCH | Delhi: Founding President of the Cockroach Janta Party, Abhijeet Dipke, says, “I am commencing my indefinite hunger strike starting today. I appeal to everyone: do not back down; this movement will only grow larger. They have made a grave mistake… I urge everyone to… pic.twitter.com/iCoB6jSOHQ
— ANI (@ANI) July 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

