తెలంగాణలో అమలుచేస్తున్న మున్సిపల్ పన్నుల విధానం చాలా బాగున్నదని హిమాచల్‌ప్రదేశ్ మున్సిపల్ శాఖ అధికారులు ప్రశంసించారు. మున్సిపల్ పన్నుల వసూళ్లు చాలా సులువుగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ విధానాలన
పాఠశాల విద్యాశాఖలో 98 మంది టీచర్లను పరస్పరం బదిలీచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రెండు విడతల్లో పరస్పర బదిలీలు చేపట్టగా, తాజాగా మూడో విడత బదిలీలు చేశారు. ఆయా ఉత్తర�
గ్రామాలు స్వయం ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్న లక్ష్యంతో కులవృత్తులను ప్రో త్సహించడంలో భాగంగా గొల్ల, కురుమలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్య లు జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చా యి. ర
వానకాలం వస్తే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటేవారు. వంతెన నిర్మించాలని కనిమెట్ట, పాత జంగమాయపల్లి గ్రామాల ప్రజలు 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యేలకు, సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్�
ఆదినుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ మరోసారి ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ పంట నష్టపోయిన
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్ట్‌ల సంఖ్య 19కి చేరింది.
CM KCR | హైదరాబాద్ : ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫిత�
Gajwel | సిద్దిపేట : గతుకుల గజ్వేల్‌ను బతుకుల నిలయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ
Telangana | హైదరాబాద్ : ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై విదేశాలకు వెళ్లే వారు ఏవిధమైన మోసాలకు గురికాకుండా తెలంగాణా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపట్టిందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్