ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే లేకుండా పోవడంతో ప
పీఆర్టీయూ టీఎస్ నుంచి బీసీ ఉపాధ్యాయులను తొలగించడం దారుణమని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో రోడ్ల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన డీపీఆర్
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో తెగేలా లేదు. పంచాయితీ రోజు రోజుకు రాజుకుంటున్నది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్స్), పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెడుతున
రాష్ట్రంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆందోళనక కలిగిస్తున్నది. ఈ పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే ఆరోస్థానంలో ఉండటం గమనార్హం.
ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్‌ల ముందు రైతులు బారులుతీరారు. వర్షంలోనూ గంటల తరబడి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేం ద్రంలో రైతులు యూర�
‘ఓరి దేవుడా.. మా బిడ్డలెక్కడ? పొట్టకూటి కోసం వస్తే శవాలను చేశావు కదయ్యా’ అంటూ కార్మికుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో పటాన్చెరు ఏరియా దవాఖానలో విషాదం అలుముకున్నది. పుట్టినగడ్డపై ఉపాధి కరువై.. పొట్�
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సీనియర్ కెమిస్ట్‌గా నాలుగేండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న జీ వెంకటేశ్ ఈనెల 6న తన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం జగన్నాథపురం గ్రామానికి వెళ్లాల్సి ఉన్నది. �
గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగబోదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి మద్దతుగా ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులకు మొండిచెయ్యి చూపింది. బ్రాహ్మణ పరిషత్‌కు విడుదల చేసిన నిధులను వెనక్కి లాగేసుకుంది. గత సంవత్సరం బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్‌కు రూ.50 కోట్లు కేటాయించిన ప్రభు�