Civils ranks | సివిల్ సర్వీసెస్(Civil Services) ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను వీసీ ప్రొఫెసర్ రవీందర్ సోమవారం ఘనంగా సన్మానించారు.
Sunburn | జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar District) పలిమెల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఎండ తీవ్రతకు(Sunburn) తట్టుకోలేక మృతి( Woman dies) చెందింది.
TS Inter Results | తెలంగాణ ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది.
TS Rain Alert | తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Harish Rao | పంద్రాగస్టు లోపు రూ. 39 వేల కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Telangana | తెలంగాణలోని అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
Warangal | భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) వరంగల్(Warangal) పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థి(BRS MP candidate) డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ సోమవారం నామినేషన్(Nomination) వేశారు.
MLA Talasani | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాకే ఓట్లు అడగాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు.
Kyama Mallesh | భువనగిరి(Bhuvanagiri) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా క్యామ మల్లేష్(Kyama Mallesh) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జండగేకు అందజేశారు.