రాష్ట్ర ప్రభుత్వం అటవీ వెలుపల చెట్లను ప్రోత్సహించడంపై కీలక దృష్టి సారించింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏ అధికారిక వ్యవస్థ ఆకాశం నుంచి ఊడిపడిందీ లేదు. మెకెన్సీ కన్సల్టెన్సీనో, ఏ అమెరికా, ఇజ్రాయెల్ టెక్నాలజీనో అరువు తెచ్చుకున్నదీ లేదు.
మన రాజధాని హైదరాబాద్ మటన్ బిర్యానీకి మషూర్. ఇక తెలంగాణ ప్రజలకు ముక్క మీద ఉండే మక్కువ గురించి తెలిసిందే. సుమారు 99 శాతం మంది మాంసప్రియులేనని తాజా గణాంకాలు చెప్తున్నాయి.
తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం దీక్షాదివస్ అని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ అన్నారు. మంగళవారం బహ్రెయిన్‌లో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దీక్షాదివస�
CM KCR | ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమ�
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్ర�
తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా లొంగకపోవటంతో రా
Telangana Tourism | ప్రపంచ పర్యాటకుల భూతల స్వర్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. లండన్‌లో వరల్డ్ ట్రావెల్ మార్ట్ (WTM) ఆధ్వర్యంలో
telangana Roads | దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు
కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా�
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదరన్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమం�
మునుగోడు నియోజకవర్గానికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు తరలివెళ్లారు. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి, బీజేపీకి తెలంగాణ ఆత్మగౌరవ తడా ఖా చూపించడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు
CM KCR | రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు.