ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000ల బ్యాచ్ పూర్వ విద్యార్తుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠవాల ప్రాంగణంలో ఉత్సాహంగా జరిగింది.
జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కారుతో పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం 85వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండ గోండు గూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు చెరువు సమీపం వద్ద నాటు సారా తయారీ స్థావరం పై ఆదివారం దాడులు నిర్వహించారు.
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు చేపడుతున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే పూర్తిచేయాలని కోరుతూ అక్టోబర్ 6న చేపట్టనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఉప్పల్ సర్కిల్ సీపీఎం కార్యదర్శి జే.
అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సమావేశాలు ఆదివారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో జరగనున్నట్టు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సురేశ్ తెలిపారు.