Knowledge City | నాలెడ్జ్ సిటీలో ‘రన్ ఫర్ యూనిటీ’ 2కే రన్
నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ వద్ద రన్ ఫర్ యూనిటీ పేరిట నిర్వహించిన 2కే రన్‌ను మాదాపూర్ డీసీపీ రితీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
కొండాపూర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివస్‌లో భాగంగా శుక్రవారం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ వద్ద రన్ ఫర్ యూనిటీ పేరిట నిర్వహించిన 2కే రన్‌ను మాదాపూర్ డీసీపీ రితీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఐక్యమత్యమే మహా బలమన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవలన్నారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో సాగిన ఈ రన్లో ఔత్సాహికులు 600ల మంది పాల్గొనగా, మాదాపూర్ జోన్ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sridhar Babu | అజారుద్దీన్‌కు మంత్రిపదవి.. పాపం.. శ్రీధర్ బాబుకూ సమాచారం లేదట.. మీడియాలోనే చూశారట
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

