ప్రతి కుటుంబానికీ రూ. 5 లక్షల బీమా
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేలా, ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన సమీక్షలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులతో సమీక్ష నిర్వహించారు.
- అధికారులతో సమీక్షించిన సీఎం
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేలా, ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన సమీక్షలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ఈ నెల 19న సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ బీమా ద్వారా కుటుంబ పెద్ద లేదా బీమా పరిధిలోకి వచ్చే వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక భరోసాగా అందుతుందని తెలిపారు. సిద్దిపేట సభలోనే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

