Viral News | కిడ్నాపైన 65 ఏండ్ల తర్వాత సొంత ఇంటికి
Viral News | సుమారు 65 ఏండ్ల కిందట కిడ్నాప్ అయిన మహిళ 80 ఏండ్ల వయసులో తిరిగి సొంతింటికి చేరుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది. మిథానీ అనే 15 ఏండ్ల బాలిక హర్దోయిలో తండ్రి, సోదరునితో హర్దోయిలో ఉండేది. కొన్ని రోజుల్లో వివాహం జరిగి అత్తింటికి వెళ్లాల్సి ఉంది.
Viral News | లక్నో: సుమారు 65 ఏండ్ల కిందట కిడ్నాప్ అయిన మహిళ 80 ఏండ్ల వయసులో తిరిగి సొంతింటికి చేరుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది.
మిథానీ అనే 15 ఏండ్ల బాలిక హర్దోయిలో తండ్రి, సోదరునితో హర్దోయిలో ఉండేది. కొన్ని రోజుల్లో వివాహం జరిగి అత్తింటికి వెళ్లాల్సి ఉంది. అయితే 1961-62లో బల్దేవ్ అనే దోపిడీ దొంగ వారి ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లో ఏమీ లభించక పోవడంతో ఆమెను అపహరించుకుపోయాడు. తర్వాత ఆమెను అమ్మేసేందుకు అలీగఢ్ తీసుకురాగా, సోహన్‌లాల్ యాదవ్ అనే మల్లయోధుడు ఆమెను రక్షించి పెండ్లి చేసుకున్నాడు. కుటుంబం కోసం తపించిన ఆమె పుట్టింటి చిరునామాను ఎట్టకేలకు చిన్న కూతురు సంపాదించి అక్కడికి తీసుకువెళ్లింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

