 
                                                            హనుమకొండ, అక్టోబర్ 31: ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 10వ మాస్టర్స్ఇంటర్ డిస్ట్రిక్ స్విమ్మింగ్ పోటీల్లో కె.సుదర్శన్, పి.విశ్వేశ్వరరావు, పి.శోభారాణి, కరుణాకర్, పి.సమ్మయ్య, ఆసిత్ కుమార్ మెడల్స్సాధించారు. వీరు వరంగల్ నుంచి పలు విభాగాల్లో ఈనెల 21, 22, 23 తేదీల్లో జీహెచ్ఎంసీ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో జరిగే నేషనల్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారని డీఎస్వో స్విమ్మింగ్ కోచ్ ఆర్.నవీన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారిని డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్, కోచ్ ఆర్.నవీన్‌కుమార్ అభినందించారు. నేషనల్స్‌లో మరిన్ని మెడల్స్సాధించాలని అశోక్‌కుమార్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
Telangana | మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Sridhar Babu | అజారుద్దీన్‌కు మంత్రిపదవి.. పాపం.. శ్రీధర్ బాబుకూ సమాచారం లేదట.. మీడియాలోనే చూశారట
Chiranjeevi | డీప్‌ఫేక్ అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిది: మెగాస్టార్ చిరంజీవి
 
                            