Minister Talasani | కోల్‌కతాలోని శ్రీ కాళికామాత అమ్మవారిని సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MLA Sanjay Kumar | దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. లబ్ధిదారుడికి దళితబంధు యూనిట్‌ను పంపిణీ చేశారు.
MLA Kishore Kumar | నిరుపేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
Whip Gongidi | భువనగిరి పట్టణం మాసుకుంటలో రూ.48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి శంకుస్థ�
Minister Sathyavathy | గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కురవి మండలంలోని శ్రీ వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
MLA Ravindra Naik | సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.