Heavy rains | సంగారెడ్డి జిల్లా(Sangareddy) సింగూరు ఎడమ కాలువకు (Singuru left canal) గండి పడింది. పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో వరద ఉధృతికి సింగూర్ కెనాల్ ఎడమ కాల్వ తెగిపోయింది.
Heavy rains | నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి(Kandakurti త్రివేణి సంగమం వద్ద గోదావరికి(Godavari) వదర(Flod) పోటెత్తుతోంది. మహారాష్ట్రలో అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం తెలంగాణ వైపునకు కొనసాగుతోంది.
House collapse | భారీ వర్షానికి(Heavy rains) ఇల్లు కూలడంతో(House collapse) తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా(Narayanapet district) కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
Shadnagar | వర్షం నీటిలో పడి ఆరిఫ్ మన్సూర్(13 నెలల) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..బిహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో(Shadnagar) నివసిస్తున్నారు.
Heavy rains | వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఖమ్మం(Khammam) కాలువ ఒడ్డు వద్ద త్రీ టౌన్ ప్రాంత ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు వ్యత�
Heavy rains | ములుగు(Mulugu) జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా ఎడతెరిపిలేపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి.
Heavy rains | భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుభి వాగు(Dundubhi river) ఉధృతంగా ప్రవహిస్తున్నది. 200 గొర్లతో సహా ఇద్దరు గొర్ల కాపరులు(Shepherds) దుండిభి వాగులో చిక్కుకున్నారు.
Heavy rains | నాగర్‌కర్నూల్ జిల్లాలో మన్ననూర్ చెక్ పోస్ట్‌ను(Mannanur Check Post) అధికారులు మూసివేశారు. అధిక వర్షపాతం కారణంగా ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైల�
Sarlasagar | వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళ సాగర్ గేట్స్(Sarlasagar) తెరుచుకున్నాయి. భారీ వర్షాల(Heavy rain) కారణంగా నీటి ఉధృతి పెరగడంతో ఆటోమేటిక్ సైఫన్ గేట్స్(Siphon gates ) ఓపెన్ అయ్యాయి. ప్రాజెక్టుకు మొత్తం 17 సైఫన్ గేట్స్ ఉంట�
Heavy Rains | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో(Heavy rain )జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నాగర్‌కర్నూల్(Nagarkurnool )జిల్లాలో ఓ వ్యక్తి వాగులోని నీటి ప్రవాహంలో కొట్టుకుపో�
Heavy Rains | భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా( Khammam ) ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు(Akeru vagu) ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు ఉధృతిని చూడడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.(Five persons drowned)
Kadem project | నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు (Kadem project) కువరద ఉధృతి(Heavy flood )పోటెత్తింది. దీంతో అధికారులు10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Heavy rain | సూర్యాపేట (Suryapet)) జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. కోదాడ పట్టణంలో(Kodada town) కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమ యమ య్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
Committed suicide | పెండ్లి ఇష్టం లేక ఓ వ్యక్తి రైలు(Train) కింద పడి ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..