‘మహిళలంటే రేవంత్ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదు.. ఇటీవల లగచర్లలో గిరిజన మహిళా రైతులు, మొన్న ఆశ కార్యకర్తలపై భౌతికదాడులే ఇందుకు నిదర్శనం’ అని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మండిపడ్డారు.
Narayanpet | పింఛన్ కోసం వృద్ధులు(Elderly people) నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు (Pension) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.
Shailaja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి(Food poisoning) గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి( Shailaja dies) చెందింది.
NSUI | గాంధీ భవన్(Gandhi Bhavan) ముందు రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ (NSUI) నాయకులు ధర్నా చేపట్టారు. ఆంధ్రా హటావో, తెలంగాణ బచావో అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
Warangal | అమ్మాయి కోసం ఓ యువకుడు తల పగలకొట్టుకున్న సంఘటన వరంగల్(Warangal) జిల్లాలో కలకలం రేపింది. చికిత్స నిమిత్తం యువకుడిని పోలీసులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.
Mahabubnagar | రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ(,Congress) చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తరిమి కొడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
Hyderabad | నగరంలోని మలక్‌పేట(Malakpet) పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్లో లా స్టూడెంట్ శ్రావ్య(20) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు (Law student dies) పా�
Nizamabad | నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు చెరువులో దూకి(Pond) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది.
Nagarkurnool | మద్యం లారీలకు(Liquor lorries) రక్షణ కల్పించాలని మద్యం లారీ యజమానులు డిమాండ్ చేశారు. శనివారం నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేటలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ వద్ద వారు ధర్నా చేపట్టారు.