నల్గొండ : కొత్తపల్లి గ్రామస్తులు నిరుపేద మృతుని కుటుంబానికి ఆర్థిక సహకారం( Financial assistance) అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో మేస్ట్రీగా పనిచేస్తున్న పోలపల్లి లింగయ్య (అమానీల మేస్త్రిరి)గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం గ్రామస్తులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అలుగుల బ్రహ్మానందరెడ్డి, అంజిరెడ్డి, APM కళావతి, సిసి నరసింహచారి, అలుగుల కృష్ణరెడ్డి, పాతన బోయిన సురేష్, ఏసు, కొండలు, నరేష్ ,సైదమ్మ, లలిత, మంగమ్మ, సామ్రాజ్యం, సలోని, దేవకమ్మ, శశికళ, జయమ్మ, నాగమణి, గౌతమి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Priyanka Chopra | రూ.16 కోట్ల విలువైన.. 4 లగ్జరీ ఫ్లాట్లను అమ్మేసిన ప్రియాంక చోప్రా.!
YS Sharmila | ఆర్టీసీ బస్సులో ఫ్రీ..ఫ్రీ అంటూనే కండీషన్ అప్లై అనడం దారుణం : వైఎస్ షర్మిల