ప్రజల ఆకాంక్షను చాటిచెప్పే ఆయుధమే ఓటు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజ్యాంగ నిర్మాతలు మనకు అప్పగించిన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుందామని పేర్�
ఇది ఓ కౌలురైతు ఇంట కన్నీటిగాథ. మ్యాక శ్రీనివాస్ ఏడెకరాల భూమి కౌలుకు చేస్తే, రూ.8 లక్షల అప్పయింది. సాగునీటి కష్టాలు, పంట దిగుబడి నష్టాలతో ఒక కారు, అధిక వర్షాలతో పంటంతా పోయి ఇంకో కారు ఆ కౌలు రైతుకు నష్టాలే మిగ�
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినిపైకి చెప్పు విసిరాడు. స్థానికుల కథనం మేరకు.. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవా�
MLA Mallareddy | మున్సిపాలిటీల అభివృద్ధికి తాము ఓ ప్రణాళిక బద్దంగా కృషి చేశామని, నాడు కేసీఆర్ హయాంలోనే(BRS regime) పల్లెలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు.
Congress | కాంగ్రెస్ పాలనపై(Congress) అన్ని వర్గాల ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు.
BRS | అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తాండ గ్రామానికి చెందిన ఆడే గజానంద్ రైతు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం(BRS Farmer Suicide
Beerla Ilaiah | రాష్ట్రంలో గ్రామసభలు(Grama sabha), వార్డు సభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారుల అలసత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు.
Grama sabhalu | కన్నీళ్లు కాకుంటే వేడుకోళ్లు.. లేదంటే తిరుగుబాట్లు ఇదీ చివరి రోజు రాష్ట్రంలో గ్రామ సభలు జరుగుతున్న తీరు. అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, నిర్లక్ష్యంతో గ్రామ సభలు కాస్తా రణ సభలుగా మారిపోయాయి.
Siddipet |
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మంత్రి కొండా సురేఖ హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతాను. లేదంటే కిందపడి దూకి బలవన్మరణానికి పాల్పడుతానని సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటించనుంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందం శుక్రవారం జిల్లాకు రానున్నది.
Hyderabad | బాచుపల్లి పీఎస్ పరిధి నిజాంపేట్(Nizampet) ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్(Gas cylinder explodes) వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలర�