Harish Rao | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Rajarajeswara Swamy) వారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)మంగళవారం దర్శించుకున్నారు.
Sathyavathi Rathod | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గ కొడంగల్‌లోని లెగచెర్లలో గిరిజనులపై పోలీసులు దాడులు చేయడం అమానుషమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod )అన్నారు.
Nagarkurnool | రాష్ట్రంలో హాస్టళ్లలో కనీస వసతుల కోసం కూడా విద్యార్థులు వీధిన పడి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా నాగర్‌కర్నూల్ వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహం విద్యార్థులు(Students protest) రో�
Hyderabad | ఖైరతాబాద్‌లో(Khairatabad) దారుణం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయవాదిపై (Lawyer) ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. మొబైల్ లాక్కొని పారిపోయాడు.
Rythu Padayatra | జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి పోరుబాట పడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్‌పై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.
Lagacharla | లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఏస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో(Kodangal )నిర్బంధ కాండ కొనసా గుతున్నది. ప్రజాపాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నది.
Health tips | దేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది గుండె రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యానికి కీడు చేసే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. గుండె మన శరీరంలోని అన్ని భాగాలకు రక�
Sabitha Indra Reddy | నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులను( Ponds) ఒక విజన్‌తో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు.
Hyderabad | పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి ఓ యువకుడు రెండేళ్ల పాటు ఆమెను శారీరకంగా వాడుకున్న తర్వాత ముఖం చాటేశాడు. మోసం చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Jagadish Reddy | రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే పరిస్థితులు అన్నీ తారుమారు అయ్యాయి. అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వ శాఖలు పడకేశాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadees Reddy) విమర్శించారు.
MLA Talasani | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే(Caste survey) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందని, ప్రభుత్వం కూడా అబాసు పాలవుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani)విమర్శించారు.
Siricilla | ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచులు(Ex-Sarpanchs) సిరిసిల్ల కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం( Siricilla Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు.
Harish Rao | గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు.