Hyderabad | కంటైనర్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. లక్డికాపూల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad | కంటైనర్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో(Lorry overturns) భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాంలో డ్రైవర్, క్లీనర్‌కు స్పల్ప గాయాలయ్యాయి.
హైదరాబాద్ : కంటైనర్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో(Lorry overturns) భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే..మూసాపేట్ నుంచి కాటేదాన్ వెళ్తున్న లారీ లక్డికాపూల్(,Lakdikapool) టర్నింగ్ వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో వాహనదారులకు పెను ప్రమాదం తప్పింది. కంటెనైర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను మరో రూట్లో మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
-
Earthquake | ఉత్తరకాశీని వణికించిన భూకంపం
-
Tirumala | తిరుమల ఏడుకొండలస్వామి దర్శనానికి 15 గంటల సమయం
-
Thandel | నాగచైతన్య, సాయిపల్లవి తండేల్ క్రేజ్.. విద్యార్థినితో కలిసి హైలెస్సో హైలెస్సా పాటకు స్టెప్పులేసిన అల్లు అరవింద్
-
Hyderabad | టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు : వీడియో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

