Beer Bottles | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది.
పాట్నా : బీహార్‌లోని పుర్నియా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 57పై బోల్తా పడింది. దీంతో 8 మంది కూలీలు ప్రాణాలు