Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Medak | జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ జిల్లాలోని వల్లూరు–నార్సింగ్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Medak | జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ జిల్లాలోని వల్లూరు–నార్సింగ్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
లారీ బోల్తా పడిన వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి, బోల్తా పడిన లారీని పక్కకు తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ఇతర వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారిపై ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.
హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్లు నిలిచిన ట్రాఫిక్
మెదక్ జిల్లాలోని వల్లూరు – నార్సింగ్ జాతీయ రహదారిపై ఘటన
రోడ్డు మధ్యలో ఓ లారీ బోల్తా పడటంతో.. 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్లే ట్రాఫిక్ నిలిచిందని ఆవేదన
ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 14, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

