NSUI | గాంధీ భవన్(Gandhi Bhavan) ముందు రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ (NSUI) నాయకులు ధర్నా చేపట్టారు. ఆంధ్రా హటావో, తెలంగాణ బచావో అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
Warangal | అమ్మాయి కోసం ఓ యువకుడు తల పగలకొట్టుకున్న సంఘటన వరంగల్(Warangal) జిల్లాలో కలకలం రేపింది. చికిత్స నిమిత్తం యువకుడిని పోలీసులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.
Mahabubnagar | రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ(,Congress) చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తరిమి కొడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
Hyderabad | నగరంలోని మలక్పేట(Malakpet) పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్లో లా స్టూడెంట్ శ్రావ్య(20) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు (Law student dies) పా�
Nizamabad | నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు చెరువులో దూకి(Pond) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది.
Nagarkurnool | మద్యం లారీలకు(Liquor lorries) రక్షణ కల్పించాలని మద్యం లారీ యజమానులు డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేటలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ వద్ద వారు ధర్నా చేపట్టారు.
MLA Talasani | ఆశ వర్కర్లకు(ASHA workers) కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
Gadwala | గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో కొద్ది రోజులు క్రితం పార్క్ చేసిన కారులోంచి నగదు ఎత్తుకెళ్లిన(Cash stealing) కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు.
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందన్న�
MLC Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల పరిస్థితిపై సమీక్షించాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు.