Hyderabad | విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్(Head constable) మృతి చెందిన విషాదకర సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
Road accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Private Travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై(Private Travels) రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు (Transport department)కొరడా ఝులిపిస్తున్నారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
Hyderabad | పతంగులను చేసేందుకు వెళ్తే ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Narayanpet | నారాయణపేట(Narayanpet) జిల్లా మరికల్ మండలం కనుమనూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ను( BRS flexi) మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారు.
Armoor | ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల నేతలు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి గెలుపొందారు. గెలిచాక ప్రజలుకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. కానీ, ప్రజలు ఇప్పుడిప్పుడే ఇచ్చిన హామీలపై గెలుపొందిన �
Chinese manja | ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. చైనా మాంజా(Chinese manga) కారణంగా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది.
Rangareddy | చెరువులోకి కారు వేగంగా దూసుకెళ్లిన(Car plunges) ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా కేశంపేటలో చోటు చేసుకుంది.
Hyderabad | నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi police station) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు(Woman murdered).