కరీంనగర్ : కరీంనగర్(Karimnagar) జిల్లాలోని ముత్తారం గ్రామంలో ఆదివారం యాదవ కులస్తులు ఘనంగా మల్లన్న బోనాలు( Mallanna Bonalu) నిర్వహించారు. ఇటీవల గ్రామంలో మల్లన్న దేవాలయాన్ని నిర్మించారు. శనివారం శోభాయాత్ర నిర్వహించి, విగ్రహ ప్రతిష్ట చేశారు. అనంతరం ఆదివారం సామూహిక బోనాలు చేశారు. యాదవ కులస్తులంతా ఇంటికో బోనంతో గుడికి తరలి వెళ్లారు. ఘనంగా పట్నాల కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యాదవ కులస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Biren Singh | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా..!
India vs England 2nd ODI | ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
Lawyers | న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలి : ఐఏఎల్