సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు
బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు సింగరేణి మండలం నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు.