సైదాపూర్ : మండలంలోని వెన్నెంపల్లి స్వయంభు మత్స్యగిరింద్ర స్వామి(Matsyagirindra Swamy Temple) ఆలయంలో బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడు వొడితల సతీష్ కుమార్ (Vodithala Satish Kumar) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖ, శాంతులతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెలిమెలా రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు అబ్బీడి పద్మ రవీందర్ రెడ్డి, బిల్లా రాజిరెడ్డి నాయకులు పైడిపల్లి అరవింద్, భగవాన్ రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Apurva Sammelanam | 40 సంవత్సరాల తర్వాత కలుసుకొని.. జ్ఞాపకాలు గుర్తుచేసుకొని
Tejashwi Yadav | బీజేపీ విజయం బీహార్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదు: తేజస్వీ యాదవ్