Congress | రాష్ట్రమంతా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 36 గంటలు సమీపిస్తున్నా పెద్దపల్లి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress leaders) ఎన్నికల కోడ్ను పట్టించుకోవడం లేదు.
Peddapalli | కట్టుకున్న భార్యను కడతేర్చిన(Wife murder) కేసులో నిందుతునిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు శుక్రవారం తీర్పునిచ్చారు.
Road accident | ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus )ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లా బోథ్ మండలం పొచ్చర వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Minister Jupally | బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో(Excise Academy) ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ఆకస్మిక తనిఖీ చేశారు.
Jagithyala | జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం(Pegadapalli) బతికపల్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ(SRSP canal) నీళ్లు ఎస్సీ కాలనీలోకి రాకుండా శుక్రవారం అధికారులు చర్యలు చేపట్టారు.
Rangareddy | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Atmiya bharosa) అర్హుల ఎంపిక ప్రవాసంగా మారింది. జిల్లాలో(Rangareddy )లక్షలాది మంది అర్హులున్నప్పటికి కేవలం 14వేల మందే అర్హులంటూ అధికారులు లీస్టు విడుదల చేయటంపై ఉపాధి హామీ కూలీలు సర్వత్రా నిరసన(La