దామెర : హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు(Shivaratri Brahmotsavam) హాజరుకావాలని పరకాల మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డిని(Challa Dharma Reddy) అర్చకులు ఆహ్వానించారు. ఆదివారం హనుమకొండలోని ఆయన నివాసంలో కలిసి ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో గోగుల సత్యనారాయణ రెడ్డి, కునాటి సునీల్ రెడ్డి, అర్చకులు శ్రవణ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
SLBC Tunnel Mishap | మట్టి దిబ్బల్లో బయటపడ్డ చెయ్యి.. వాళ్లు బతికే ఉన్నారా?
Hanmakonda | లోపలికి పోను భయమేస్తుంది.. బుజ్జగించి పంపించిన పోలీసులు
Local Boy Nani | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్