Local Boy Nani | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్
Local Boy Nani arrested | ప్రముఖ తెలుగు యూట్యూబర్, మత్స్యకారుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు.
YouTuber Local Boy Nani arrested | ప్రముఖ తెలుగు యూట్యూబర్, మత్స్యకారుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు విశాఖపట్నం పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ RTC ఎండీ సజ్జనార్ ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ DGP హరీష్ కుమార్‌ను కేసు నమోదు చేయాలని కోరడంతో ఈ చర్య తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇలాంటి ప్రమోషన్లు చట్టవిరుద్ధమని సజ్జనార్ ఆరోపించారు. ఈ కేసులో నానిని ఫిబ్రవరి 22, 2025న అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది, అయితే అధికారిక దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు.
మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు లోకల్ బాయ్ నాని తెలంగాణ RTC ఎండీ సజ్జనార్‌కి క్షమాపణలు తెలిపాడు. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను… నేను చదువుకోలేదు అందుకోసమే ఇలా చేసాను.సజ్జనార్‌కి సారీ చెప్తున్న ఇలాగే అందరికి బుద్ది వచ్చేలా చేయాలి. అంటూ నాని చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

