Alampur | సైన్స్‌తో విశ్వంలో జరిగే మార్పులు గురించి సమాధానం దొరుకుతుంది. విజ్ఞాన అభివృద్ధితో మానవ మనుగడ ముడిపడి ఉందని సైన్స్ ఎక్స్పో 2025 లో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
Mallikarjuna Swamy | మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy temple) క్షేత్రంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్త జనులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఆవరణలో పట్నాలు వేసి, బోనాలు పోసి చెల్లింపులు చేశారు.
Hyderabad | కేరళ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ మాస్టర్స్ పోటీల్లో పథకాలు సాధించిన విజేతలను(National Masters Competition) తెలంగాణ సంయుక్త కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యడు కొండ విజయ్ కుమార్ అభినందించారు.
Matsyagirindra Swamy | వెన్నెంపల్లి స్వయంభు మత్స్యగిరింద్ర స్వామి(Matsyagirindra Swamy Temple) ఆలయంలో బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడు వొడితల సతీష్ కుమార్ (Vodithala Satish Kumar) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీల రిజర్వేషన్లు తగ్గించి మోసం చేశారని, కులగణన మొదటిసారి జరగలేదని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎంఎం గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Peddapalli | కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. న్యాయం చేయాలని మంథనిఆఓని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించింది.
Congress | కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వందరోజులల్లో అమలు చేస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి14 మాసాలైనా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ (ఎంఎల
తెలంగాణలో బీసీలను కాంగ్రెస్ చారిత్రక మోసం చేసింది. నవంబర్‌లో 50 రోజుల పాటు ప్రభుత్వం చేపట్టిన కులగణన తెలంగాణ దళిత, బహుజన సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివే
తరతరాలుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతూ, అగ్రవర్ణాల చేతిలో పీడనానికి గురవుతున్న అణగారిన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేన్లు కల్పించారు. అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులే.
బీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి అని కాకుండా బహుజన రాష్ట్ర సమితిగా పిలవాలని నాకు అనిపిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ను అలా అనుకోవడానికి నాకు మాత్రమే కాదు, నాలాంటి బీసీ బిడ్డలందరికీ సరైన కారణాలు, ప్రాతిపది�
ఐరన్‌లెగ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్‌కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస
Congress MLAs | ఇటీవల జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తున్నది. అధికారంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అన్న సందిగ్ధత వారిలో నెలకొన్నది. పనుల్లేవు.. పైసల్లేవు.. ప�