Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సోమవారం చౌడాపూర్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
BRS leaders | లింగాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడంతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుడి అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.