Ancient coins | పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామ సమీపంలోని పెద్దగుట్ట వద్ద బుధవారం ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు తవ్వకాల్లో పురాతన కాలం నాటి నాణాలు లభించాయి.
Satya Prasad | జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.సత్య ప్రసాద్(Satya Prasad) అన్నారు.
Sandeep Kumar Jha | జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను(Inter examination centers) కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jh)బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
CPI | సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు.
Damodar Rajanarasimha | నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) ఆదేశించారు.
MCPI(U) | ఇతరులపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారు ఎంసిపిఐ (యు) పార్టీని ఎంతో కాలం నిలబెట్టలేరని ఎంసిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తాల చందర్ రావు ,సింగతి సాంబయ్యలు అన్నారు.
Ranganayakasagr | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వ పనులు బంద్ చేయడంతో రైతులకు ప్రస్తుత యాసంగి సీజన్ లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
Inter student | అందరు పోలీసులు(Police) క్రౌర్యంగా ఉండరని, వారిలో సైతం మానవత్వం ఉంటుందనే సంఘటనలు పలు మార్లు రుజువు అవుతుంటాయి. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది.