Peddapalli | ఉపాధి హామీ పనులు(Employment guarantee works) జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు అన్ని వసతులు కల్పించాలని ఎంపీడీవో శశికళ ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు.
Science Fair | విద్యార్థులు మేధస్సుకు పదను పెట్టి అద్భుతమైన ప్రదర్శనలు చేశారని, భవిష్యత్లో భావి శాస్త్రజ్ఞులుగా చిన్నారులు ఎదుగాలని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు.
Biomining | కోరుట్లలో చెత్త నుంచి సేంద్రీయ ఎరువుల తయారీకి అడుగులు పడ్డాయి. బయో మైనింగ్ యంత్రం(Biomining) సాయంతో చెత్తను శుద్ధి చేసే ప్రక్రియను ఇటీవల అధికారులు ప్రారంభించారు.
Padmasali Mahasabha | అఖిలభారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ అన్నారు.
Putta Madhukar | కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పని చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Putta Madhukar) అన్నారు.
MLC elections | కరీంనగర్, ఆదిలాబా,ద్ నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి(MLC elections) స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది.