హైదరాబాద్: ప్రపంచాన్ని నడిపిస్తున్న కష్టజీవులకు, కర్మ వీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి అన్నారు. వారి అవిశ్రాంత, అంకిత భావానికి గుర్తింపుగా నిలిచిన రోజే కార్మిక దినోత్సవం అంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్పురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు..
దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి.
వారి అవిశ్రాంత, అంకిత భావానికి
గుర్తింపుగా నిలిచిన రోజే కార్మిక దినోత్సవం
ప్రపంచాన్ని నడిపిస్తున్న కష్టజీవులకు, కర్మ వీరులకు మే డే శుభాకాంక్షలు.’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్పురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు..దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి.
వారి అవిశ్రాంత, అంకిత భావానికి
గుర్తింపుగా నిలిచిన రోజే కార్మిక దినోత్సవంప్రపంచాన్ని నడిపిస్తున్న… pic.twitter.com/GtbVTLKemc
— Harish Rao Thanneeru (@BRSHarish) May 1, 2025