మేడే సందర్భంగా కార్మికలోకం కదం తొక్కింది. ఊరూరా ర్యాలీలు తీసి జెండావిష్కరణలు చేసింది. బీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజాసంఘాలు, వివిధ పార్టీల న�
కార్మికులు తన చెమట చుక్కలను చిందించి వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే రోజే కార్మిక దినోత్సవం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు.
ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎల్ఐసీ, బ్యాంక్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతృత్వంలో జెండాలు ఆవిష్కరించి కార్మిక ది
యూరప్ దేశాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అలముకున్న కార్మిక ఉద్యమంలో ఎందరో కార్మిక నాయకులు, కార్యకర్తలు అసువులు బాసరని, ఆ త్యాగదనుల పోరాట ఫలితమే నేడు ఈ ఎనిమిది గంటల పని దినం అని కార్మిక సంఘాల నాయకులు �
MLA GANGULA KAMALAKAR | కరీంనగర్ లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభా�
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితమే మే డే అని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ (టీవీఈయూ) హెచ్-82 సంఘం డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని లింగస్వామిగౌడ్ అన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో కార్మికులు, తాపీ, మేస్త్రి హమాలీలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నాయకులు గ్రామాల్లో డప్పు చప్పులతో ఊరేగింపుగా బయలుదేరి మేడే జెండాను ఎగరవేశారు. చిగురుమామిడి, రేకొండ
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మునుగోడు కేంద్రంలో మే డే (May Day) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, మిల్లు హమాలీ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, మార్కెట్, సెంట్రింగ
కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామన�
ప్రపంచాన్ని నడిపిస్తున్న కష్టజీవులకు, కర్మ వీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి అన్నారు. వారి అవిశ్రాంత, అంకిత భావానికి గుర్తింపుగా నిల�
కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.