పూలే సినిమాను ఎలాంటి సెన్సార్ లేకుండా యధాతధంగా విడుదల చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు, సంస్థ బాధ్యులు పందిరి నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అగ్గలయ్య పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అగ్గలయ్య గుట్ట అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు శ్రీకారం చుట్టిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించిన గులాబీ జెండాయే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని వరంగల్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు.