ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో మండల రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.
ములుగు జిల్లాలో పెద్దపులి కదలికలు బుధవారం మళ్లీ కనిపించాయి. ఈ నెల 4న వెంకటాపూర్ మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి మరుసటి రోజు పాలంపేట వానగుట్టకు చేరుకొని అదృశ్యమైంది. అప్పటి నుంచి పులి జాడ కోసం ములుగు ఎఫ�