అభివృద్ధి సాధనకై నడుం బిగించి సాగుతూ..
ఆర్థిక బలోపేతానికి దారులు వేస్తూ...
వెనుక బడిన మండలాల ఉన్నతి కాంక్షిస్తూ...
"పల్లె సమగ్ర సేవా కేంద్రాలు" స్తాపిస్తూ...
స్విట్జర్లాండ్లో (Switzerland) తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) తెలంగాణ ఎన్ఆర్ఐలు (Telangana NRI's) ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
Telangana Decade Celebrations | రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగుబడిలో అన్నదాత చతికిలపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. నిరంతర ఉచిత విద్యుత్, రుణమాఫీ, పక్కాగా భూమి హక్కుల కోసం �
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మంచిర్యాల కల
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆవిష్కరిస్తూ ప్రభుత్వం ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా పలువు