సమీకృత గ్రామీణాభిృద్ధి లక్ష్యంగా
పల్లెలే పట్టణాలుగా నెలకొల్పే దిశగా…
అభివృద్ధి సాధనకై నడుం బిగించి సాగుతూ..
ఆర్థిక బలోపేతానికి దారులు వేస్తూ…
వెనుక బడిన మండలాల ఉన్నతి కాంక్షిస్తూ…
“పల్లె సమగ్ర సేవా కేంద్రాలు” స్తాపిస్తూ…
మహిళలను, రైతులను చైతన్య పరుస్తూ…
గిట్టుబాటు ధర ఎవరికి వారే
నిర్ణయించుకునే అధికారం కల్పిస్తూ…
ఐసీడీఎస్ ద్వారా
మాతా శిశు సంక్షేమమే ఆకాంక్షిస్తూ…
ఏ.ఎన్. ఎం.ల ద్వారా ఆరోగ్య సేవలు ఆలంబనగా
ఐటికి అనుసంధానిస్తూ….
పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు
అందరికీ అందుబాటులో
మార్కెట్లు,సంతల దిశగా
సాగుతోంది పల్లె ప్రగతి
దిశ దిశల వ్యాపిస్తుంది క్రాంతి
మన తెలంగాణ ప్రభుత్వ పథకం
అందరికీ ఆదర్శంగ నిలుస్తూ
చేయి చేయి కలుపుతూ పద పద మంటోంది ….
పి విశాలాక్షి…
P Visalakshi.
1- F, 2nd Floor, krupa Arushi Apts,
Opp, SBI, Main Road,
WEst Maredupally,
Secendrabad – 500 026.
Cell number..9908435805